పంచాంగం …… 29.07.17

162
Panchangam
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

దక్షిణాయనం, వర్షఋతువు

శ్రావణ మాసం

తిథి శు.షష్ఠి ఉ.9.53 వరకు

తదుపరి సప్తమి

నక్షత్రం హస్త ఉ.9.00 వరకు

తదుపరి చిత్త

వర్జ్యం సా.5.23 నుంచి 7.04 వరకు

దుర్ముహూర్తం ఉ.5.41 నుంచి 7.24 వరకు

రాహుకాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు

యమ గండం ప.1.30 నుంచి 3.00 వరకు

శుభ సమయాలు..ఉ.10.10గంటలకు కన్యా లగ్నంలో అన్నప్రాశన, శంకుస్థాపన, గృహ ప్రవేశ, వివాహాలు.

- Advertisement -