పంచాంగం.. 12.01.18

189
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

దక్షిణాయనం, హేమంత ఋతువు

పుష్య మాసం

తిథి బ.ఏకాదశి రా.11.09 వరకు

తదుపరి ద్వాదశి

నక్షత్రం విశాఖ ఉ.9.54 వరకు

తదుపరి అనూరాధ

వర్జ్యం ప.2.14 నుంచి 3.57 వరకు

దుర్ముహూర్తం ఉ.8.47 నుంచి 9.31 వరకు

తదుపరి ప.12.28 నుంచి 1.12 వరకు

రాహుకాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు

యమగండం ప.3.00 నుంచి 4.30 వరకు

శుభసమయాలు…ప.1.32 నుంచి 2.05 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు,రిజిస్ట్రేషన్లు.

- Advertisement -