- Advertisement -
శ్రీ విళంబినామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్రమాసం
తిథి శు. పాడ్యమి రా.6.23 వరకు
తదుపరి విదియ
నక్షత్రం ఉత్తరాభాద్ర రా.8.10 వరకు
తదుపరి రేవతి
వర్జ్యం ..లేదు
దుర్ముహూర్తం సా.4.29 నుంచి 5.17 వరకు
రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు
శుభసమయాలు…ఉ.8.11 నుంచి 10.34 వరకు
తిరిగి, ప.2.10 నుంచి 3.44 వరకు క్రయవిక్రయాలు,
అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
ఉగాది, తెలుగు సంవత్సరాది
- Advertisement -