పంచాంగం….. 03.06.17

163
TELUGU PANCHANGAM
TELUGU PANCHANGAM
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

జ్యేష్ఠ మాసం

తిథి శు.నవమి ఉ.10.14 వరకు

తదుపరి దశమి

నక్షత్రం ఉత్తర సా.4.45 వరకు

తదుపరి హస్త

వర్జ్యం రా.1.32 నుంచి 3.11 వరకు

దుర్ముహూర్తం ఉ.5.27 నుంచి 7.11 వరకు

రాహుకాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు

యమ గండం ప.1.30 నుంచి 3.00 వరకు

శుభ సమయాలు…ఉ.9.01 గంటలకు కర్కాటక లగ్నంలో అన్నప్రాశన,

ఉపనయన, అక్షరాభ్యాసం, గృహప్రవేశం, వివాహాలు.

తిరిగి రా.10.17 గంటలకు మకర లగ్నంలో వివాహాలు.

- Advertisement -