పంచాంగం… 23.12.16

170
Panchangam
- Advertisement -

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం

దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి బ.దశమి రా.1.54 వరకు
నక్షత్రం చిత్త రా.11.04 వరకు
వర్జ్యం ఉ.5.44 నుంచి 7.28 వరకు
దుర్ముహూర్తం ఉ.8.43 నుంచి 9.33 వరకు
తదుపరి ప.12.22 నుంచి 1.12 వరకు
రాహుకాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు
శుభ సమయాలు…ప.1.43 నుంచి 2.54 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.

- Advertisement -