పంచాంగం…21.12.16

115
Pnchangam

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం

దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి బ.అష్టమి రా.11.09 వరకు
నక్షత్రం ఉత్తర రా.7.29 వరకు
వర్జ్యం తె.4.25 నుంచి 6.09 వరకు (తెల్లవారితే గురువారం)
దుర్ముహూర్తం ప.11.43 నుంచి 12.33 వరకు
రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు
యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు
శుభ సమయాలు..లేవు