పంచాంగం… 21.07.18

187
Telugu Panchangam
- Advertisement -

శ్రీ విళంబినామ సంవత్సరం

దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు

ఆషాఢ మాసం

తిథి శు.నవమి సా.5.21 వరకు

తదుపరి దశమి

నక్షత్రం స్వాతి ప.1.30 వరకు

తదుపరి విశాఖ

వర్జ్యం రా.7.16 నుంచి 8.56 వరకు

దుర్ముహూర్తం ఉ.5.37 నుంచి 7.20 వరకు

రాహుకాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు

యమగండం ప.1.30 నుంచి 3.00 వరకు

శుభసమయాలు…ఉ.10.43 నుంచి 11.41 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.

- Advertisement -