- Advertisement -
నల్గొండ జిల్లాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు రైతులు. రైతు బంధు, రుణమాఫీ నిధులను మంజూరు చేసినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి రైతుల సమక్షంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, గొల్లగూడా పీఏసీఎస్ చైర్మన్ అలకుంట్ల నాగరత్నం, స్థానిక కౌన్సిలర్‌లు పాల్గొన్నారు.
- Advertisement -