‘ప‌డి ప‌డి లేచే మ‌న‌సు’ సెన్సార్ U సర్టిఫికేట్

320
padi padi leche manasu u certificte
- Advertisement -

హీరో శ‌ర్వానంద్, సాయి ప‌ల్ల‌వి జంట‌గా తెర‌కెక్కిన సినిమా ప‌డి ప‌డి లేచే మ‌న‌సు. ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇటివ‌లే ఈచిత్రం షూటింగ్ కూడా పూర్త‌యింది. ఈసినిమా ట్రైల‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. రోమాంటిక్ ల‌వ్ స్టోరీ గా తెర‌కెక్కిన ఈమూవీ డిసెంబ‌ర్ 21న విడుద‌ల కానుంది.

padi padi leche manasu u certificte

ఈమూవీపై భారీగా అంచ‌నాలు పెట్టుకున్నారు ప్రేక్ష‌కులు. నిన్న సాయంత్రం హైద‌రాబాద్ లో ఈమూవీ ఆడియో ఫంక్ష‌న్ జ‌రిగింది. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిచారు. ఈ ఆడియో వేడుక‌కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. తాజాగా ఈమూవీ సెన్సార్ కూడా పూర్త‌య్యింది. సెన్సార్ వారు ఈసినిమాకు సెన్సార్ నుంచి క్లీన్ U సర్టిఫికేట్ లభించింది.

- Advertisement -