ఓయూలో నిరుద్యోగుల ఆగ్రహం

28
- Advertisement -

హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు నిరుద్యోగులు. నిరుద్యోగుల ఓట్లతో అధికారం చేపట్టిన 15 రోజులకే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెండు నెలల్లో 4000 నిరుద్యోగ భృతి, 2000 ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయకుంటే దాడులు చేస్తామని హెచ్చరించారు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతారాయ్.

Also Read:సిఎం రేవంత్ రెడ్డి డిల్లీ టూర్ రద్దు

- Advertisement -