మార్చిలో ఎగ్జామ్ ఫీవర్ ఉండటంతో పెద్ద సినిమాలేవీ థియేటర్‌కు రావడం లేదు. కాబట్టి.. ఓటీటీలకు ఫుల్ డిమాండ్. అయినా, థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల జోరు మాత్రం తగ్గడం లేదు. ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కోసం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి.
నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారాలు ఇవే :
ఇరాట్ట (మలయాళం) మార్చి 3 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
థలైకూతల్ (తమిళం) మార్చి 3 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
లవ్ ఎట్ ఫస్ట్ కిస్ (స్పానిష్) మార్చి 3 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
నెక్ట్స్ ఇన్ ఫ్యాషన్ (ఇంగ్లిష్) మార్చి 3 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
బుట్టబొమ్మ (తెలుగు) మార్చి 4 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో లో ప్రసారాలు ఇవే :
డైసీ జోన్స్ అండ్ ద సిక్స్ (వెబ్‌సిరీస్) మార్చి 3 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
మేడ్ ఇన్ బెంగళూరు (కన్నడ) స్ట్రీమింగ్ అయ్యింది.
జీ5 లో ప్రసారాలు ఇవే :
ది గ్రేట్ ఇండియా కిచెన్ (తెలుగు/తమిళ్) మార్చి 3 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
తాజ్: డివైడెడ్ బై బ్లడ్ (వెబ్ సిరీస్) మార్చి 3 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
డిస్నీ+హాట్‌స్టార్‌లో ప్రసారాలు ఇవే :
ది మాండలోరియన్ (ఇంగ్లిష్/హిందీ-సీజన్-3) స్ట్రీమింగ్ అయ్యింది.
ఎలోన్ (మలయాళం/తెలుగు) మార్చి 3 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
గుల్మొహర్ (హిందీ) మార్చి 3 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
ది లెజెండ్ (తమిళం/తెలుగు/మలయాళం/హిందీ) మార్చి 3 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
సోనీలివ్ లో ప్రసారాలు ఇవే :
వెనమ్: లెట్ దేర్ బి కార్నేజ్ (ఇంగ్లిష్/తెలుగు) స్ట్రీమింగ్ అయ్యింది.
ఆహా లో ప్రసారాలు ఇవే :
క్రాంతి (తెలుగు) మార్చి 3 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
వసంత కోకిల (తెలుగు) మార్చి 3 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
ఇవి కూడా చదవండి….