ఆస్కార్ విజేత‌లు వీరే..

37
- Advertisement -

అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వేదికగా 95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రపంచదేశాల నటులు ఈ వేడుకకు హాజరుకాగా తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్‌లోని నాటునాటు సాంగ్ ఆస్కార్ అవార్డును అందుకుంది. ఇక ఈ వేడుకలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక వీరితో పాటు రాజ‌మౌళి, కీర‌వాణి,చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్‌, కాల భైర‌వ‌, ప్రేమ్ ర‌క్షిత్ కూడా హాజరయ్యారు.

బెస్ట్ యానిమేటెడ్ ఫీచ‌ర్ ఫిల్మ్ – పినాకియో
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట‌ర్ – కే హ్యు వాన్
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ – ఆర్ఆర్ఆర్
ఉత్త‌మ స‌హాయ న‌టి – జెమీ లీ క‌ర్టీస్‌
బెస్ట్ డాక్యుమెంట‌రీ ఫిల్మ్ – న‌వాల్నీ
బెస్ట్ మేకప్ – ది వేల్ (అడ్రియన్ మోరాట్, జూడీ చిన్, అన్నే మ్యార్లీ బ్రాడ్లీ)
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ – ది ఎలిఫెంట్ విస్పరర్స్
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ – క్రిస్ట్రియన్ ఎం గోల్డ్ బెక్ ( ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్)
బెస్ట్ ఇంటర్నేషన్ ఫిల్మ్ – ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
బెస్ట్ సినిమాటోగ్రఫీ -జేమ్స్ ఫ్రెండ్( ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్)
బెస్ట్ ఒరిజినల్ స్కోర్ – ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
బెస్ట్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ – ఎన్ ఐరిష్ గుడ్ బై
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ -అవతార్ 2 (అవతార్ ది వే ఆఫ్ వాటర్)
బెస్ట్ కాస్ట్యూమ్స్ – బ్లాక్‌ పాంథర్‌ – వకాండా ఫారెవర్‌
బెస్ట్ యానిమేటెడ్‌ షార్ట్ ఫిల్మ్ – ది బోయ్‌, ది మోల్‌, ది ఫాక్స్ అండ్‌ ది హార్స్

ఇవి కూడా చదవండి..

- Advertisement -