ఆస్కార్ 2022…విజేతలు వీరే!

218
oscar
- Advertisement -

ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు విజేతలను ప్రకటించారు. ఆస్కార్ అనేది సినిమా ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరి కల. తాజాగా 94వ ఆస్కార్ అవార్డు కార్యక్రమానికి అమెరికా లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ వేదిక అయింది.

ఉత్తమ నటుడు: విల్ స్మిత్ – కింగ్ రిచర్డ్
ఉత్తమ నటి: జెస్సికా చస్టీన్ – ది ఐస్ ఆఫ్ టమ్మీ ఫాయే
ఉత్తమ సహాయ నటుడు: ట్రాయ్ కాట్‌స‌ర్‌ – కోడా మూవీ
ఉత్తమ సహాయ నటి: అరియనా డిబోస్ – వెస్ట్ సైడ్ స్టోరీ
ఉత్తమ దర్శకుడు: జేన్ కాంపియన్ – ‘ది పవర్ ఆఫ్ ది డాగ్’
ఉత్తమ చిత్రం: కొడా
ఉత్తమ అంతర్జాతీయ చిత్రం: డ్రైవ్ మై కార్
ఉత్తమ యానిమేషన్ చిత్రం: ఎన్‌కాంటో
ఉత్తమ యానిమేషన్ లఘు చిత్రం: ది విండ్ షీల్డ్ వైపర్
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ద లాంగ్ గుడ్ బై
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్: సమ్మర్ ఆఫ్ సోల్
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: కెనత్ బ్రానో – బెల్ ఫాస్ట్ మూవీ
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: షాన్ హైడర్ – కోడా మూవీ
ఉత్తమ ఛాయాగ్రహణం: గ్రీగ్ ఫ్రైజ‌ర్‌ – డ్యూన్ మూవీ
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: పాల్ లాంబర్ట్, ట్రిస్టన్ మైల్స్, బ్రియాన్ కానర్, గెర్డ్ – డ్యూన్ మూవీ
ఉత్తమ ఒరిజినల్ స్కోర్: హన్స్ జిమ్మర్ – డ్యూన్ మూవీ
ఉత్తమ సౌండ్: మాక్ రూత్, మార్క్, థియో గ్రీన్, డౌగ్ హెంఫిల్, రోన్ బార్ట్లెట్ – డ్యూన్
ఉత్తమ ఎడిటింగ్: జో వాకర్ – డ్యూన్ మూవీ
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: జెన్నీ బివాన్ – క్రూయెల్లా మూవీ

- Advertisement -