ఆకట్టుకుంటున్న ఒరేయ్‌ బుజ్జిగా…టీజ‌ర్

474
raj tharun
- Advertisement -

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్,హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న యూత్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా…`. తాజాగా ఈ చిత్ర టీజ‌ర్ ను విడుద‌ల చేశారు చిత్ర బృంద. లవ్ .. కామెడీ .. యాక్షన్ సీన్స్ పై కట్ చేసిన ఈ టీజర్ యూత్ ను ఆకట్టుకునేలా వుంది.

కొంతకాలంగా రాజ్ తరుణ్ వరుస పరాజయాలను ఎదుర్కుంటూ వస్తున్నాడు. ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ సినిమాతోనైనా రాజ్ తరుణ్ కి హిట్ పడుతుందేమో చూడాలి. ఉగాది పండుగ సందర్భంగా మార్చి 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

- Advertisement -