పంచాంగం…20.04.17

316
online panchangam
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, వసంత ఋతువు

చైత్ర మాసం

తిథి బ.నవమి రా.12.10 వరకు

నక్షత్రం శ్రవణం రా.9.38 వరకు

వర్జ్యం రా.1.45 నుంచి 3.24 వరకు

దుర్ముహూర్తం ఉ.9.54 నుంచి 10.44 వరకు

తదుపరి ప.2.51 నుంచి 3.42 వరకు

రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు

యమ గండం ఉ.6.00 నుంచి 7.30 వరకు

శుభ సమయాలు..ప.11.54గంటలకు కర్కాటక లగ్నంలో క్రయవిక్రయాలు,

గ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.తె.4.11 గంటలకు (తెల్లవారితే శుక్రవారం)

శంకుస్థాపన, గృహప్రవేశ, వివాహాలు.

- Advertisement -