పంచాంగం… 22.09.17

162
TELUGU PANCHANGAM
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

దక్షిణాయనం, శరదృతువు

ఆశ్వయుజ మాసం

తిథి శు.విదియ ఉ.10.01 వరకు

తదుపరి తదియ

నక్షత్రం చిత్త రా.1.09 వరకు

తదుపరి స్వాతి

వర్జ్యం ఉ.8.28 నుంచి 10.08 వరకు

దుర్ముహూర్తం ఉ.8.16 నంచి 9.04 వరకు

తదుపరి ప.12.18 నుంచి 1.06 వరకు

రాహుకాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు

యమగండం ప.3.00 నుంచి 4.30 వరకు

శుభ సమయాలు..ప.1.32 నుంచి 2.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు,రిజిస్ట్రేషన్లు.

- Advertisement -