- Advertisement -
ఒలింపిక్స్-2028 షెడ్యూల్ విడుదలైంది. లాస్ ఏంజిల్స్ వేదికగా ఒలింపిక్స్-2028 జరగనుంది. దాదాపు 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో స్థానం సంపాదించుకుంది క్రికెట్.
జులై 12, 2028న మొదటి మ్యాచ్ జరగనుంది. జులై 12 నుంచి 18, జులై 22 నుంచి 28 వరకు రెండు సెగ్మెంట్లలో గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
జులై 19(పురుషులు), జులై 29(మహిళలు) తేదీల్లో నిర్వహించనున్న సెమీఫైనల్, మెడల్ మ్యాచ్‌లు ఉండనున్నాయి. ఒక్కో జట్టులో 15 మందితో కూడిన సభ్యులకు స్థానం దక్కింది.
Also Read:రేవంత్ రెడ్డి..బఫూన్: జగదీశ్ రెడ్డి
- Advertisement -

