భూమికి చేరుకున్న శుభాంశు శుక్లా

6
- Advertisement -

భూమికి చేరుకున్నా వ్యోమగామి శుభాంశు శుక్లా. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు శుక్లా. 15 రోజుల పాటు ISSలో గడిపింది శుక్లా బృందం.22 గంటలకు పైగా ప్రయాణించి కాలిఫోర్నియా సమీపంలోని సముద్ర తీరంలో దిగింది డ్రాగన్ వ్యోమనౌక.

శుభాంశుతో పాటుపెగ్గీ విట్సన్, స్లావోస్జ్ ఉజ్నాన్స్ కీ-విస్నియొస్కీ, టిబర్ కపు భూమి మీదకు చేరుకున్నారు. ఐఎస్ఎస్ లో వివిధ ప్రయోగాలు చేశారు శుభాంశు శుక్లా. వ్యోమగాములు భూమిపై వాతావరణానికి అలవాటుపడేందుకు ఇస్రో ప్రత్యేక చర్యలు చేపట్టింది.

భూమి మీదకు వచ్చిన తర్వాత వీరు వారం రోజులపాటు రిహాబిలిటేషన్ సెంటర్లో ఉండనున్నారు.

Also Read:రాజాసింగ్‌పై మాధవిలత ఫైర్

- Advertisement -