మంత్రి కేటీఆర్‌పై వృద్ధురాలి అభిమానం..

191
old woman selfi
- Advertisement -

మంత్రి కేటీఆర్‌ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తూ పలు అభివృద్ది కార్యక్రమలను ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గంభీరావుపేట మండలంలో ఓ కార్యక్రమానికి హజరై తిరిగి వెళ్తుండగా.. అక్కడి వచ్చిన ఓ వృద్దురాలు మంత్ర కేటీఆర్‌పై అభిమానం చాటుకుంది. ఆ వృద్దురాలు మంత్రి కేటీఆర్‌తో సెల్ఫీ కోసం గంభీరావుపేటలో మంత్రి వాహనం వద్దకు వచ్చింది. అది గమనించిన కేటీఆర్‌ కారు ఆపి ఆ వృద్దురాలిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. ఈ సందర్భంగా వృద్దురాలు సెల్ఫి కావలని కేటీఆర్‌ను అడగా ఆమెతో సెల్ఫీ దిగారు. దీంతో ఆ వృద్దురాలు సంతోషం వ్యక్తం చేసి మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదలు తెలిపింది.

https://twitter.com/habeebprots/status/1358743452419194881
- Advertisement -