- Advertisement -
వాహనంలో లోపాలు ఉన్నాయంటూ దాఖలైన కేసులో ఓలా సంస్థకు జరిమానా విధించింది వినియోగదారుల కమిషన్.
2023 నవంబర్ 9వ తేదీన ఓలా వాహనం కొనుగోలు చేసి, తరచూ సమస్యలు రావడంతో సర్వీస్ సెంటర్లో కూడా పరిష్కారం అవ్వకపోవడంతో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు నల్లగండ్లకు చెందిన సంతోష్ రెడ్డి అనే వ్యక్తి.
ఫిర్యాదుదారుడి తరపు వాదనలు విని వాహనం ధర రూ.1,19,999, ఇన్సూరెన్స్ రూ.7,243, కేసు ఖర్చులు కింద రూ.5,000, మరో రూ.5,000 పరిహారం కింద బాధితుడికి చెల్లించాలని ఓలా సంస్థకు జరిమానా విధించింది వినియోగదారుల కమిషన్.
Also Read:మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారే: కేసీఆర్
- Advertisement -

