OG: ఓజీ ట్రైలర్‌ డేట్ ఫిక్స్!

6
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం “దే కాల్ హిమ్ OG”. పవన్ సరసన ప్రియాంకా అರುల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఇప్పుడు అందరి దృష్టి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్‌పై పడింది.

తాజా సమాచారం ప్రకారం, మేకర్స్ రేపే ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఈ సినిమాలో విలన్‌గా ఇమ్రాన్ హష్మీ నటిస్తుండగా, ప్రకాశ్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, శ్యామ్ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంగీతాన్ని తమన్ అందిస్తున్నారు.

Also Read:‘తెలుసు కదా’..షూటింగ్ పూర్తి

OG సినిమా సెప్టెంబర్ 25, 2025న గ్రాండ్ మల్టీలింగ్వల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

- Advertisement -