లిటిల్ హార్ట్స్‌ టీంపై మహేష్ ప్రశంసలు

9
- Advertisement -

చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని సాధించిన సినిమా లిటిల్ హార్ట్స్. యూట్యూబర్ మౌళి, శివాని నాగారం జంటగా వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీని సాయి మార్తాండ్ తెరకెక్కించగా మంచి వసూళ్లను రాబట్టింది.

తాజాగా ఈ సినిమా చూసిన మహేష్ బాబు ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. లిటిల్‌ హార్ట్స్‌.. ఆద్యంతం సరదాగా సాగేపోయే ఒక వినోదభరితమైన సినిమా. నటీనటులందరూ కొత్తవారే అయినప్పటికీ చాలా బాగా చేశారు. ఇదొక అద్భుతమైన నవ్వులు రైడ్‌. సింజిత్‌.. ఫోన్‌ స్వీచ్‌ ఆఫ్‌ చేసి నువ్వు ఎక్కడికీ వెళ్లొద్దు బ్రదర్‌. ఎందుకంటే కొన్నిరోజుల్లో చాలా బిజీగా మారిపోతావ్‌ అంటూ లిటిల్ హార్ట్స్ యూనిట్ కి అభినందనలు తెలిపారు.

Also Read:‘తెలుసు కదా’..షూటింగ్ పూర్తి

- Advertisement -