పిక్ టాక్ : మత్తుగా గమ్మత్తు చేస్తోంది

44
- Advertisement -

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది బాలీవుడ్ హాట్ బ్యూటీ నుష్రత్ బరుచా. అటు వరుసగా వెబ్ సిరీస్ లు చేసుకుంటూ.. ఇటు నెట్టింట అందాలు ఆరబోస్తూ.. తనకు తానే సాటి అనిపించుకుంటుంది నుష్రత్. రీసెంట్ గా ఇన్ స్టాలో నుష్రత్ బరుచా అందాల ఆరబోత.. కుర్రాళ్లకు ఉక్కపోతను కలిగిస్తోంది. అసలే వేసవి కాలం అనుకుంటే.. హాట్ హాట్ అందాలతో ఇంకా హీట్ పెంచేసి.. చెమటలు పట్టిస్తోంది నుష్రత్.

తాజాగా నుష్రత్ బరుచా పోస్ట్ చేసిన హాట్ ఫోటోలు రచ్చ చేస్తున్నాయి. కలర్ ఫుల్ బ్లాక్ డ్రెస్.. చేతులు పక్కాగా పైకెత్తి.. ఎద అందాలతో పాటు.. నాజూకు నడుము వయ్యారాలను కూడా చూపిస్తూ..చంపేసింది ఈ బ్యూటీ. ఏమాత్రం మొహమాటం లేకుండా అందాలు అందిస్తుంది నుష్రత్. ప్రస్తుతం ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎందుకు నుష్రత్ ఇంతలా రెచ్చిపోతుంది అంటే ?.. సినిమాల్లో మరిన్ని అవకాశాల కోసం సోషల్ మీడియాను ఇలా పిచ్చి పిచ్చిగా వాడేయాలని నిర్ణయించుకుందట.

Also Read:త్రివిక్రమ్ చూపు ఆమె పైనే

ఈ క్రమంలోనే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఫోటో షూట్లు చేస్తోంది. ప్రస్తుతం ఆమె ఇన్ స్టా ఫాలోవర్స్ దాదాపుగా 55 లక్షల వరకూ ఉన్నారు. వాటిని పెంచే లక్ష్యంతో దూసుకుపోతోంది ఈ బ్యూటీ. అన్నట్టు నుష్రత్ 2006లో ‘జై సంతోషీ మా’ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టింది. 2010లో తెలుగులో ‘తాజ్‌ మహాల్‌’, 2016లో తమిళంలో ‘వాలిబా రాజా’ చిత్రాల్లో కూడా నుష్రత్ నటించింది.

Also Read: నేనెప్పుడూ విలన్‌ పాత్రలకు రెడీ: గోపీచంద్

- Advertisement -