డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి త్రివిక్రమ్!

93
trivikram
- Advertisement -

డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి బిజినెస్ చేయనున్నారు త్రివిక్రమ్‌. తొలి సినిమాగా ఆర్ఆర్ఆర్‌ ఆస్ట్రేలియన్ రైట్స్‌ని రూ.6.5 కోట్లకు కొనుగోలు చేశారు.

భీమ్లా నాయక్, డీజే టిల్లుతో హిట్ కొట్టిన సితార ఎంటర్‌టైన్‌మెంట్ తొలిసారి డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆర్ఆర్ఆర్ సినిమాపై ఉన్న అభిమానంతోనే ఆసీస్ రైట్స్ కొన్నామని…డిస్ట్రీబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టే అవకాశం లేదని తెలిపారు నాగవంశీ.

- Advertisement -