రాష్ట్రంలో వైన్ షాపులకు టెండర్ల ప్రక్రియ ప్రారంభం..

136
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో వైన్ షాపులకు టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.. ఈమేరకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ వైన్స్ షాపులకు సంబంధించి టెండర్ల తేదీలను ప్రకటించింది. 2021-2023 సంవత్సరాలకు గాను ఈ టెండర్లను విడుదల చేసింది.

2021-2023 వైన్స్ టెండర్స్ ప్రక్రియ..

-అప్లికేషన్ డేట్ 09.11.2021
-లాస్ట్ డేట్ 16.11.2021
-డ్రా డేట్ 18.11.2021
-ప్రొవిజినల్ లైసెన్స్ ఇష్యూ డేట్ 20.11.2021
-అప్లికేషన్ ఫీజు ₹ 2,00,000/- (నాన్ రిఫండెబుల్).

- Advertisement -