- Advertisement -
తెలుగు సినిమా డైరెక్టర్ నక్కిన త్రినాథ రావు వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్నారు తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ళ శారద. త్రినాథ రావు వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించారు మహిళా కమిషన్ చైర్మన్.
త్రినాథ రావుకు త్వరలోనే నోటీసు జారీ చేస్తామన్నారు నేరేళ్ళ శారద. హీరోయిన్ అన్షూ మీద త్రినాథ రావు చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ళ శారదా. ఇది హీరోయిన్ మీద చేసిన వ్యాఖ్యలకు కాదు.. పేరు మర్చిపోయినట్లు రేవంత్ రెడ్డి మీద ట్రోల్ చేసినందుకు అంటూ జోకులు వేస్తున్నారు నెటిజన్లు.
Also Read:కౌశిక్ రెడ్డిపై కేసు
- Advertisement -