పిక్ టాక్ :క్లీవేజ్ సొగసుతో అరాచకం

28
- Advertisement -

నోరా ఫతేహి సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ కుర్ర హృదయాలను దోచుకునేలా ఉన్నాయి. మతిపోగొట్టేలా ట్రెండీ అవుట్ ఫిట్ లో నోరా ఫతేహి హాట్ స్ట్రక్చర్ చూపిస్తుంది. రోజురోజుకు నెమ్మదిగా సోషల్ మీడియాలో గ్లామర్ హీట్ పెంచుతూ రచ్చ రచ్చ చేస్తోంది నోరా. యువతని ఆకర్షించే విధంగా నోరా ఫతేహి పొట్టి బట్టల్లో ఎక్స్ ఫోజింగ్ కి తెరలేపింది. తన వెకేషన్ ఫొటోస్, ఫోటో షూట్స్ ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ కవ్విస్తోంది.

బ్లాక్ టాప్, గ్రీన్ డ్రెస్ లో నోరా ఫతేహి అందాల అగ్నిపర్వతం లా పేలింది. పరువాలని లావా లాగా వెదజల్లుతూ ఇస్తున్న ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కుర్రాళ్లపై మత్తుమందు చల్లినట్లుగా నోరా ఫతేహి హావభావాలు ఇస్తూ మైమరపింప చేస్తోంది. నిత్యం నోరా ఫతేహి అందం పెంచుకుంటూ యువతకి నిద్ర కరువు చేస్తోంది. బ్లాక్ టాప్ లో క్లీవేజ్ సొగసు చూపిస్తూ నోరా ఫతేహి అరాచకం సృష్టిస్తోంది. ఎద అందాలు చూపిస్తూ ఆమె ఇస్తున్న ఫోజులు యువతకి పండగే అని చెప్పాలి. అలాగే సైడ్ యాంగిల్ లో తన తొడలు, నడుము మడతలు చూపిస్తూ కుర్రాళ్లలో విరహం పెంచుతోంది.

మొత్తానికి నోరా ఫతేహి కురుల అందం చూపిస్తూ మత్తుగా, చిలిపిగా ఇస్తున్న హొయలు అన్నీఇన్నీ కావు. నోరా ఫతేహి ఎప్పుడూ తన ఎద సొగసునే హైలైట్ చేస్తూ పాపులారిటీ పెంచుకుంటోంది. మత్తుగా గమ్మత్తుగా నోరా ఫతేహి యువతని చిత్తు చేస్తోంది. ఈ హిందీ భామ సొగసుపై నెటిజన్లు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ఫైరీ ఎమోజిలతో తమ స్పందన తెలియజేస్తున్నారు. ఇంస్టాగ్రామ్ లో వేడి పెంచుతూ పరువాలు వడ్డిస్తోంది నోరా ఫతేహి అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి నోరా ఫతేహి కొత్త ఫోజుల పై మీరూ ఓ లుక్కేయండి.

Also Read:మోడీకి పోటీగా ప్రియాంక గాంధీ?

- Advertisement -