నోకియా 6.3…ఫీచర్స్ ఇవే

250
nokia 6.3
- Advertisement -

ప్రముఖ మొబైల్ ఫోన్ బ్రాండ్ నోకియా త్వరలో మరో సరికొత్త మోడల్ ఫోన్‌ను లాంఛ్ చేయనుంది. నోకియా 6.2, నోకియా 5.3 స్మార్ట్ ఫోన్లకు తర్వాతి వెర్షన్ గా నోకియా 6.3 ఈ సంవత్సరం మూడో త్రైమాసికం(జూలై-సెప్టెంబర్)లో లాంచ్ చేయనుందని తెలుస్తోంది.

ఇందులో వెనకవైపు జీస్ బ్రాండెడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉండనుంది. 3 జీబీ ర్యామ్, క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 670 లేదా 375 ప్రాసెసర్ ను ఇందులో అందించనున్నారు. అయితే వీటిని నోకియా ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.

3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ లను అందించనున్నారు. దీని ధర రూ.20,400గా ఉండే అవకాశం ఉంది.

- Advertisement -