NHAI:టూ వీలర్ వాహనాలకు టోల్ లేదు

6
- Advertisement -

టూ వీలర్ వాహనాలకు టోల్ ఛార్జీ విధించే ప్రతిపాదన లేదు అని NHAI స్పష్టం చేసింది. రహదారులపై ద్విచక్ర వాహనాలకు టోల్ వసూలు చేయనున్నట్టు వస్తున్న వార్తలపై స్పందించారు NHAI అధికారులు.

ద్విచక్ర వాహనాలపై టోల్ చార్జీలు వసూలు చేస్తున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని, అలాంటి ప్రతిపాదనలు లేవని స్పష్టం చేసింది జాతీయ రహదారుల సంస్థ.

- Advertisement -