- Advertisement -
విశాఖ రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఫిల్మ్ సిటీ కోసం కేటాయించిన భూములను ఇతర అవసరాలకు వాడుకోవచ్చని అనుమతించింది అప్పటి జగన్ ప్రభుత్వం.
దీనిపై గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని షోకాజ్ నోటీసు ఇచ్చింది ప్రస్తుత ప్రభుత్వం. ప్రభుత్వ షోకాజ్ నోటీసును సుప్రీంకోర్టులో సవాలు చేసింది సురేష్ ప్రొడక్షన్స్.
పిటిషన్పై జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది ధర్మాసనం. దీంతో పిటిషన్ను ఉపసంహరించు కుంటామని తెలిపింది సురేష్ ప్రొడక్షన్స్.
Also Read:దేశంపై బాధ్యత లేదా?:సుప్రీం ఫైర్
- Advertisement -

