- Advertisement -
మాతృభాషలో సాంకేతిక విద్యను అందించడంపై కేంద్ర విద్యా శాఖ కసరత్తు చేస్తోంది.ఈ మేరకు రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్.ఈ టాస్క్‌ఫోర్స్‌కు ఛైర్మన్‌గా ఉన్నత విద్యా విభాగం కార్యదర్శి వ్యవహరించనున్నారు.మాతృభాషలో సాంకేతిక విద్యను అందించడంపై సలహాలు, సూచనలు స్వీకరించనుంది టాస్క్ ఫోర్స్.నెల రోజుల వ్యవధిలో విద్యా శాఖకు నివేదిక సమర్పించనుంది టాస్క్‌ఫోర్స్.
- Advertisement -