కేసీఆర్ ఆస్తులు 22 కోట్లు..అప్పులు 8.88 కోట్లు

346
kcr assets
- Advertisement -

సీఎం కేసీఆర్ మంగళవారం గజ్వేల్ టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. నామినేషన్ సందర్భంగా తన ఆస్తుల వివరాలను వెల్లడించారు కేసీఆర్. తనకు ఎటువంటి సొంత వాహనాలు లేవని కేసీఆర్ తెలిపారు. ఇప్పటి వరకు తనపై 64 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఇందులో రెండు కేసుల్లో సమన్లు అంది విచారణలో ఉన్నాయని వివరించారు. ఈ కేసీఆర్‌ ఆస్తుల విలువ రూ.22.60కోట్లుగా కాగా అప్పులు మరో రూ.కోటి పెరిగి, రూ.8.88కోట్లకు చేరాయి.

చరాస్తులు- రూ.10,40,77,946
స్థిరాస్తులు- రూ.12.20 కోట్లు(పొలం, ఇళ్లు, ఫామ్‌హౌస్‌  )
ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు- రూ.5,63,73,946 కేసీఆర్‌ వద్ద ఉన్న బంగారం- 75 గ్రాములు (విలువ రూ.2,40,000)
తెలంగాణ బ్రాడ్‌ కాస్టింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో పెట్టుబడులు- రూ.55,00,000
తెలంగాణ పబ్లికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో పెట్టుబడులు- రూ.4,16,25,000
కేసీఆర్‌ సతీమణి శోభ ఆస్తులు- రూ.94,59,779
Related image

అప్పులు…

మొత్తం అప్పులు- రూ.8,88,47,570

కేటీఆర్‌కు ఇవ్వాల్సిన బాకీ రూ.82,82,570
కోడలు శైలిమ వద్ద తీసుకున్న అప్పు- రూ.24,65,000
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో బీమా- రూ.99 వేలు

- Advertisement -