గ్రీన్ ఛాలెంజ్‌లో నిజామాబాద్ ఫారెస్ట్ సిబ్బంది..

36
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని జిల్లా కేంద్రంలో మొక్కలు నాటారు నిజామాబాద్ జిల్లా ఫారెస్ట్ అధికారులు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటారు నిజామాబాద్ జిల్లా నార్త్ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ పద్మరావు,ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ప్రతాప్,ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏవి.సురేష్,ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మంజులత.

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమం గొప్పదని..ప్రతి ఒక్కరూ తామ బాధ్యతగా మొక్కలు నాటాలన్నారు.

Also Read:ప్చ్.. 10 నిమిషాల్లోనే మార్చేశాడట

- Advertisement -