గ్రీన్ ఛాలెంజ్‌లో కలెక్టర్ రాజీవ్ గాంధీ

46
- Advertisement -

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్   ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ అర్ వి కర్ణన్   ఇచ్చిన ఛాలెంజ్ నిస్వీకరించినా నిజామాబాదు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ఈ రోజు కలెక్టరెట్లో మొక్కలు నాటడం జరిగింది. అలాగే నావంతుగా మరో ముగ్గురిని నామినేట్ చేస్తున్నాను. కామారెడ్డి జిల్లా కలెక్టర్, వరంగల్ జిల్లా కలెక్టర్ ,అసిఫాబాద్ జిల్లా కలెక్టర్  మొక్కలు నాటాలని కోరారు.

ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేరకు తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా తెలంగాణ భవన్ ఆవరణలో రుద్రాక్ష మొక్కను నాటారు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ భవన్ సెక్రెటరీ మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి.ఈ సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు.సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం, ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాల ద్వారా తెలంగాణ వ్యాప్తంగా పచ్చదనం పెరిగిందని అన్నారు.ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణ భవన్ సిబ్బంది పాల్గొన్నారు.

Also Read:సమంతను దగ్గర ఉండి మరీ చూసుకుంటాడట

- Advertisement -