నితీష్ రెడ్డి..తొలి సెంచరీ

2
- Advertisement -

ఆస్ట్రేలియాతో మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో తెలుగు కుర్రాడు నితీష్‌ రెడ్డి అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. తొలి టెస్టు మూడో రోజు సెంచరీతో రాణించాడు.

171 బంతుల్లో సెంచరీ చేసిన నితీష్…తొలి శతకాన్ని నమోదుచేశాడు. ఎనమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన నితీశ్ భారత్‌ను ఫాలో ఆన్ గండం నుండి గట్టెక్కించాడు. మూడో రోజు ఆటముగిసే సమయానికి భారత్ 9 వికెట్లు కొల్పోయి 358 పరుగులు చేసింది. నితీశ్‌ 105 పరుగులు, సిరాజ్ రెండు పరుగులతో క్రీజులో ఉన్నారు.

Also Read:పెళ్లి రోజు..11 మంది అనాధల దత్తత

- Advertisement -