ప్రతి ఒక్కరి భాద్యత …. నిషా క్రాంతి.

98
nisha
- Advertisement -

తెలంగాణ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్‌ఎంసీ పార్క్ లో మొక్కలు నాటారు నిషా క్రాంతి.


ఈ సందర్భంగా నిషా క్రాంతి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి ఇష్టమైన వేప మొక్కను నాటానని…. ప్రతి ఒక్కరు తమ వంతు భాద్యతగా మొక్కలు నాటాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కి ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయన్నారు.

- Advertisement -