గ్రీన్‌ ఛాలెంజ్‌లో నిర్మల్ కలెక్టర్..

21
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా సమీకృత జిల్లా సముదాయ కార్యాలయంలో మొక్కలు నాటారు నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి.అనంతరం ఆదిలాబాద్ కలెక్టర్, మంచిర్యాల కలెక్టర్, పెద్దపల్లి కలెక్టర్ ముగ్గురికి చాలెంజ్ ఇచ్చారు వరుణ్ రెడ్డి.ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కలెక్టరేట్ సిబ్బంది, జిల్లా అటవీశాఖ అధికారులు.

- Advertisement -