కేంద్రమంత్రిని కలిసిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

363
Singireddy
- Advertisement -

 

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఢిల్లీలో పలువురు అధికారులను కలుస్తున్నారు. నేడు కేంద్రమంత్రి సదానందగౌడతో సమావేశమయ్యారు. రబీ సీజన్‌లో ఎరువుల కేటాయింపు సరఫరాపై సమావేశంలో చర్చించారు. ఎరువుల కేటాయింపులపై నిరంజన్‌రెడ్డి వినతిపత్రం అందజేశారు.

- Advertisement -