నీలోఫర్ ఘటన..మహిళ సస్పెండ్

4
- Advertisement -

హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డులు వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నిలోఫర్ హాస్పిటల్ లో నిన్న జరిగిన దాడి సంఘటనలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న మహిళను విధుల నుండి సస్పెండ్ చేశారు.

పేషెంట్ అటెండెంట్ పై విచక్షణారహితంగా దాడి చేశారు సెక్యూరిటీ సిబ్బంది. పేషెంట్ కు సంబంధించిన అటెండెంట్ ను కింద పడేసి కొట్టిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.

సెక్యూరిటీ గార్డ్స్ పై తీవ్రంగా మండిపడుతున్నారు పేషంట్ తరఫున వచ్చిన బాధితులు. గతంలో సూపర్డెంట్ గారికి అనేకసార్లు సెక్యూరిటీ వ్యవహార తీరుపై చెప్పిన పట్టించుకోలేదు అని ఆరోపిస్తున్నారు.

Also Read:కూపర్ కానోలీపై ప్రశంసల జల్లు!

- Advertisement -