శ్రీవారిని దర్శించుకున్న నిహారిక-చైతన్య దంపతులు

182
ttd
- Advertisement -

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నిహారిక- చైతన్య దంపతులు. ఇవాళ ఉద‌యం వీఐపీ దర్శన సమయంలో నిహారిక‌, చైత‌న్య దంప‌తులు శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకస్వామి మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. నిహారిక భ‌ర్త సాఫ్ట్ వేర్ కాగా, ఆయ‌న తండ్రి జె. ప్రభాకర్‌ రావు గుంటూరు ఐజీ.

డిసెంబ‌ర్ 9న నిహారిక – చైత‌న్య పెళ్లి జరిగింది‌.రాజస్ధాన్‌లోని ఉద‌య్ పూర్ ప్యాలెస్ వేదిక‌గా వీరి వివాహం జ‌ర‌గ‌గా, డిసెంబ‌ర్ 11న హైద‌రాబాద్‌లోని జేఆర్‌సీ క‌న్వెన్ష‌న్‌లో రిసెప్ష‌న్ జ‌రిగింది.

- Advertisement -