- Advertisement -
మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టీ నిహారిక వివాహాం తర్వలో జరగనున్న సంగతి తెలిసిందే. గుంటూరు ఐజీ ప్రభాకర్ రావు తనయుడు చైతన్యతో నిహారిక పెళ్లి ఈ ఏడాదే జరగనుండగా తాజాగా ఎంగేజ్ మెంట్ ముహుర్తం ఖరారైంది.
ఆగస్టు 13న నిహారిక- చైతన్య ఎంగేజ్మెంట్ జరగనుందని ఈ నిశ్చితార్ధ వేడుకకు ఇరు వర్గాల కుటుంబసభ్యులు హాజరుకానున్నారని తెలిపారు నాగబాబు.
ఇప్పటికే నిహారిక- చైతన్య ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రస్తుతం వెబ్ సిరీస్లలో నటిస్తోంది నిహారిక.
- Advertisement -