ఆగస్టులో నిహారిక-జోన్నలగడ్డ చైతన్య ఎంగేజ్‌మెంట్

446
chaitanya
- Advertisement -

మెగా డాట‌ర్ నిహారిక పెళ్లిపై సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చే జ‌రుగుతుంది. త‌నకు కాబోయే భ‌ర్తను హ‌గ్ చేసుకుని ఫేస్ క‌న‌ప‌డ‌కుండా దిగిన ఫోటోను షేర్ చేసి తర్వాత తన భర్త ఫోటోను రివీల్ చేసి సస్పెన్స్‌కు పుల్ స్టాప్ పెట్టింది నిహారిక.

నిహారిక భ‌ర్త జోన్నలగడ్డ వెంకట చైతన్య సొంతూరు గూంటురు. ఈ ఆగస్టులో నిహారిక- వెంకట చైతన్య ఎంగేజ్‌మెంట్ జరగనుండగా ఈ ఏడాది చివరలో లేదా వచ్చే ఏడాది వివాహం వైభవంగా జరగనుంది. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

- Advertisement -