ఎన్‌హెచ్‌ 65ని ఎన్‌హెచ్‌ 167గా మార్పు

134
nh
- Advertisement -

తెలంగాణలో కొత్త జాతీయ రహదారులకి సంఖ్య కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. మహబూబ్‌నగర్‌– కొడంగల్‌– తాండూరుల మీదుగా కర్ణాటకలోని చించోరి వద్ద ఎన్‌హెచ్‌ 65ను అనుసంధానిస్తూ ఈ రహదారిని నూతనంగా ఎన్‌హెచ్‌ 167ఎన్‌ గా మార్చింది.

కొత్తగూడెం–ఇల్లెందు–మహబూబాబాద్‌– నెల్లికుదురు–తొర్రూరు–వలిగొండల మీదుగా హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలోని గౌరెల్లి జంక్షన్‌కు అనుసంధానిస్తూ ఎన్‌హెచ్‌ 930పీ గా గుర్తింపునిచ్చింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర జాతీయ రహదారులు,రవాణా శాఖ.

- Advertisement -