- Advertisement -
ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. సెమీస్లో భాగంగా మాంచెస్టర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే సెమీఫైనల్ పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్. ఈ మ్యాచ్లో టీమిండియా,న్యూజిలాండ్ ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నాయి.
భారత్: రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, ఎమ్.ఎస్.ధోని, హార్దిక్ పాండ్య, షమీ, కుల్దీప్ యాదవ్, చాహల్, బుమ్రా
న్యూజిలాండ్: మార్టిన్ గుప్తిల్, నికోలస్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాస్ టేలర్, టామ్ లాథమ్, జేమ్స్ నీషమ్, కొలిన్ డి గ్రాండ్ హోమ్, మిచెల్ సాట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గ్యూసన్, ట్రెంట్ బోల్ట్
- Advertisement -