న్యూస్ అప్‌డేట్స్ టుడే…

51
news updates

1.నేడు వాసాలమర్రికి సీఎం కేసీఆర్‌
2.జూలై 11న ఆషాడ బోనాలు ప్రారంభం
3.జూన్ 25న డిస్కవరీలో కాళేశ్వరం ప్రాజెక్టు డాక్యుమెంటరీ…
4.నిరుద్యోగులకు శుభవార్త.. సింగరేణిలో ఉద్యోగాలు, రాత పరీక్ష లేదు
5.వ్యవసాయేతర ఆస్తులపై నిబంధనలు సడలింపు…స్లాట్‌ లేకున్నా రిజిస్ట్రేషన్‌
6.మోడీపై పోరు… నేడే ప్రతిపక్ష పార్టీల సమావేశం..
7.చైనాకు భారీ షాక్ ఇచ్చిన శామ్‌సంగ్.. ఇండియాకు గుడ్ న్యూస్
8.ఆనందయ్య కంటి మందు హానికరమే..!
9.అక్కచెల్లెమ్మలకు అండగా.. నేడే వైఎస్సార్ చేయూత.. నేరుగా అకౌంట్లోకి!
10.ఆగస్టు 4 నుంచి తెలంగాణ ఎంసెట్‌