న్యూస్ అప్‌డేట్స్ టుడే..

65
news

1.నేడు 7.05లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ‘రైతు బంధు’
2.నేడు దేశవ్యాప్తంగా వైద్యుల నిరసన
3.మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు
4.శ్రీశైలం మ‌ల్ల‌న్న‌ను ద‌ర్శించుకోనున్న జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌
5.ప్లాట్‌ఫాం టికెట్‌తోనే రైలులో ప్ర‌యాణం..! క్లారిటీ ఇచ్చిన రైల్వే
6.దేశంలో 26.86 కోట్ల డోసుల పంపిణీ : కేంద్రం
7.ట్విట్టర్‌కు నోటీసులు ఇచ్చిన యూపీ ఘజీయాబాద్ పోలీసులు
8.కరోనా మరణాల లెక్కలు చెప్పాలి: మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్
9.ఈ నెల 24 వరకు ఎంసెట్ దరఖాస్తు గడువు పెంపు
10.డ్రైవింగ్‌ లైసెన్స్‌ గడువు సెప్టెంబరు 30 వరకు పొడగింపు