న్యూస్ అప్‌డేట్స్ @ 1 PM

100
- Advertisement -

1. వికెట్లను తన్నిన బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్‌ షకీబల్‌పై మూడు మ్యాచ్‌ల నిషేధం
2. మోదీ ఎంత పిరికివారంటే.. మహమ్మారి చెలరేగిపోతుంటే చోద్యం చూస్తూ కూర్చున్నారు: ప్రియాంక గాంధీ ఫైర్
3. బెంగాల్‌లో బీజేపీకి వరుస షాకులు.. టీఎంసీ నేతతో రాజీబ్ బెనర్జీ భేటీ
4. తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో 20 వేల పోలీసు పోస్టుల భర్తీ
5. భారత్‌లో భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై అమెరికా ఆందోళన
6. దేశంలో కొత్తగా 80,834 క‌రోనా కేసులు
7. వరుస‌గా నాలుగో రోజు సీఎం జ‌గ‌న్‌కు ర‌ఘురామ‌కృష్ణ‌రాజు లేఖ‌!
8. శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న కేంద్ర మంత్రి పీయూష్ దంప‌తులు
9. విమానాన్ని కూల్చేస్తానంటూ బెదిరించిన‌ ప్ర‌యాణికుడు.. అత్య‌వ‌స‌రంగా ల్యాండ్ చేసిన పైల‌ట్‌
10. ఎల్జీబీటీల ర్యాలీలో గళమెత్తిన కమలా హ్యారిస్​

- Advertisement -