న్యూస్ అప్‌ డేట్స్ @ 1 pm

38
breaking
  • తెలంగాణలో కరోనా పరిస్ధితులపై హైకోర్టుకు నివేదిక సమర్పించిన ప్రభుత్వం
  • 2 -డీజీ డ్రగ్ వినియోగంపై మార్గదర్శకాలు జారీ చేసి డీసీజీఐ
  • సోమవారం నుండి ఆనందయ్య మందు పంపిణీ…ఇందుకోసం ప్రత్యేక యాప్ రూపకల్పన
  • మంత్రి కేటీఆర్‌ నిజమైన హీరో…సోనూసూద్ ప్రశంసలు
  • రేపు గజ్వేల్‌లో వైఎస్‌ షర్మిల పర్యటన
  • దేశంలో 24 గంటల్లో 1,27,510 కరోనా కేసులు నమోదు, 2,795 మంది మృతి
  • రామ్‌దేవ్ కామెంట్స్‌పై సీరియస్‌.. బ్లాక్ డే పాటిస్తున్న డాక్ట‌ర్లు
  • ఢిల్లీలో మధ్యం హోం డెలివరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం కేజ్రీవాల్
  • అక్టోబ‌ర్ నాటికి అయోధ్య రామాల‌యం పునాది ప‌నులు పూర్తి..