న్యూస్ అప్‌డేట్స్ @ 1 PM

142
news
- Advertisement -

1.షర్మిల పార్టీ ఆఫీస్ వద్ద ఏపీ పరిరక్షణ సమితి ఆందోళన
2.నాగార్జునసాగర్, పులిచింతల వద్ద పోలీసుల మోహరింపు
3.జమ్మూలో మళ్లీ డ్రోన్ల కలకలం.. అప్రమత్తమైన భద్రతా బలగాలు..
4.దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
5.కరోనా మృతుల పరిహారంపై మార్గదర్శకాలు రూపొందించండి: సుప్రీం
6.రేవంత్ రెడ్డి…సీఎం కేసీఆర్ కాలిగోటికి కూడా సరిపోడు: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
7.ఢిల్లీలో ప్రియాంక గాంధీని కలిసిన నవజ్యోత్ సింగ్ సిద్దూ
8.కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ కొనుగోలు ఒప్పందం రద్దు చేసిన బ్రెజిల్
9.జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ ఉద్యోగులకు జూలై 1 నుంచి బయోమెట్రిక్ తప్పనిసరి
10.అవగాహనతోనే ఆన్‌లైన్‌ వేధింపులకు చెక్‌: డీజీపీ మహేందర్ రెడ్డి

- Advertisement -