న్యూస్ అప్‌డేట్స్…టుడే

26
morning news

శాసనమండ‌లి ప్రొటెం ఛైర్మ‌న్‌గా భూపాల్‌రెడ్డి..

ఫేక్‌ న్యూస్‌పై ఫిర్యాదుకు ప్రత్యేక వాట్సాప్ నంబర్ 87997 11259 ఏర్పాటు

నేడు ఎస్పీ బాలు జ‌యంతి ..సోష‌ల్ మీడియాలో శుభాకాంక్ష‌ల వెల్లువ‌

మహారాష్ట్ర 5-లెవల్ అన్‌లాక్ ప్లాన్: పూర్తిగా తెరుచుకోనున్న 18 జిల్లాలు..

తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, 95శాతం ఉద్యోగాలు స్థానికులకే

రైల్వేలో 3378 ఉద్యోగాలకు నోటిఫికేషన్

నేడు రక్షణశాఖ సమావేశం.. ప్రాజెక్టు-75పై చర్చ